NTR: విజయవాడలో దసరా ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం నగర పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా 40 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వాహనదారులు తమ వాహనాలను ఎక్కడ పార్కింగ్ చేయాలో సులభంగా తెలుసుకునేందుకు పార్కింగ్ నావిగేషన్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలకు 40 పార్కింగ్ స్థలాలు


