ATP: కళ్యాణదుర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా వ్యాపారస్తులందరికీ పూర్తి సహకారం అందిస్తానని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు హామీ ఇచ్చారు. ప్రజావేదికలో వ్యాపారులు ఆయనను గజమాలతో సన్మానించారు. రూ. 179 కోట్లతో తాగునీటి పథకం పనులు ప్రారంభించామని, నాణ్యమైన సరుకులు అందించే వ్యాపారులకే సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులకు అండగా ఉంటా'


