సత్యసాయి: బీసీలకు రాజకీయ న్యాయం, ఆత్మగౌరవ పరిరక్షణే తమ ధ్యేయమని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ స్పష్టం చేశారు. 34 శాతం బీసీ రిజర్వేషన్లపై వైసీపీ వైఖరిని జగన్ మోహన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా బీసీల హక్కులను కాపాడుతూ న్యాయం చేస్తామని.. కూటమి ప్రభుత్వం తరఫున హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బీసీల హక్కులను కాపాడుతాం: ఎమ్మెల్యే


