PPM: సీతానగరం మండలం ఇప్పలవలస గ్రామానికి చెందిన అలమండ సతీష్, మహాలక్ష్మి కుటుంబానికి పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర రూ.10 లక్షల (సీఎంఆర్ఎఫ్) చెక్కును అందజేశారు. మహాలక్ష్మికి కవల పిల్లలు జన్మించగా, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఒక శిశువు మృతి చెందింది. మరో శిశువు వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ. 28 లక్షలు ఖర్చు చేసి చికిత్స అందించారు.
ఆంధ్రప్రదేశ్
పేద కుటుంబానికి రూ.10 లక్షల CMRF అందజేత


