హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జేసీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు.. తాడిపత్రిలో ఉద్రిక్తత

ATP: తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల వేళ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తమపై పోటీకి దిగాలని సవాల్ విసిరారు. చైర్ పర్సన్ పదవి ఓసీకి వస్తే తమ కుటుంబం సభ్యుడే బరిలో ఉంటారన్నారు. ఇక్కడ పోరు జేసీ-కేతిరెడ్డి కుటుంబాల మధ్యే అన్నారు. వైసీపీ నేతలు రమేష్ రెడ్డి, ఫయాజ్ బాషా పోటీ చేయాలని హెచ్చరించారు.