హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ఏర్పాట్లు పూర్తి'

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆదివారం నుంచి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రత్యేక క్యూ లైన్లను ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అమ్మవారిని ప్రశాంతంగా దర్శించుకునేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి.