హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రొద్దుటూరులో నూతన బస్టాండ్ ప్రారంభం

KDP: ప్రొద్దుటూరు పట్టణంలో నూతన బస్టాండ్ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, MLA నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నూతన బస్టాండ్ కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల కల నేటితో నెరవేరింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.