అన్నమయ్య జిల్లా దీపావళి టపాసుల విక్రయాలకు కొత్త లైసెన్సులు పొందాలనుకునే వారు, పాత లైసెన్సులు రెన్యువల్ చేసుకునేవారు అక్టోబర్ 17లోగా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. సంబంధిత సబ్ కలెక్టర్ లేదా ఆర్డీవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'టపాసుల లైసెన్సులకు గడువు ఖరారు'


