NTR: ఇబ్రహీంపట్నం కాజీమాన్యంలో మంచినీటి పైపులైన్ల మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలకు మంచినీరు అందించేందుకు కౌన్సిలర్ గోపాల్ రావు స్పందించారు. పంచాయతీ మంచినీటి ట్యాంకు ద్వారా నేరుగా గ్రామస్థుల ఇంటి వద్దకే వారం రోజులుగా మంచినీటిని సప్లై చేస్తున్నారు. తాగటానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా


