VZM: ఎల్.కోట క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో ఎమ్మెల్యేకు స్వయంగా వివరించారు. ప్రజా దర్బార్‌కు 10 వినతులు అందగా, అత్యధికంగా వ్యవసాయ శాఖకు ఎక్కువగా వచ్చాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్


