ELR: వీఆర్ఏల 24వ రోజు సహాయ నిరాకరణ దీక్షకు శుక్రవారం పలు పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. సీపీఎం నేత గుత్తికొండ కృష్ణారావు, కౌలు రైతు సంఘం కన్వీనర్ కర్నె అప్పారావు, వైసిపి నేత యెలిశెట్టి పాపారావు బాబ్జి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఆర్ఏ అధ్యక్షుడు మాట్ల ఆంజనేయులు మాట్లాడుతూ.. పే స్కేల్, వీఆర్వోలుగా పదోన్నతి కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలి'


