VSP: మారికవలస పెట్రోల్ బంక్ వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీతోనే ఎన్నికల్లోకి వెళ్తుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు సిద్ధమని చెబుతూనే, ఎన్నికలను అడ్డుకునేందుకు వైసీపీ కోర్టులకు వెళ్తుందని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీలకు ఇచ్చిన హామీతోనే స్థానిక ఎన్నికలు: ఎమ్మెల్యే


