KDP: దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖాజీపేట ఎంఈవో నాగ స్వర్ణలత హెచ్చరించారు. ప్రత్యేక తరగతులు, ట్యూషన్ల పేరుతో విద్యార్థులకు బోధన నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు ఫిర్యాదులు అందితే సంబంధిత పాఠశాల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే చర్యలు'


