పశ్చిమ గోదావరి జిల్లాలో తొలగించిన ఓటర్ల (ASD) జాబితాపై అక్టోబర్ 8 నుంచి BLOల ద్వారా ఇంటింటి సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ సి. నాగరాణి తెలిపారు. పొరపాటున తొలగించబడితే ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, అక్టోబర్ 16న తుది జాబితా ప్రచురిస్తామని పేర్కొన్నారు. అర్హులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ: కలెక్టర్


