కృష్ణా: శ్రీకాకుళం జిల్లా చిలకపాలెంలోని ఇంజినీరింగ్ కాలేజీలో ఈనెల 10 నుంచి 12 వరకు జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ రెడ్‌క్రాస్ శిబిరానికి గూడూరు జడ్పీ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ శిబిరానికి దేవన బోయిన వీరేంద్ర, గౌరిపర్తి మహిధర్, మాడాసు యజ్ఞశ్రీ, పెరుమాళ్ల సాహిత్య హాజరవుతున్నట్లు హెచ్ఎం విజయకుమారి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రస్థాయి రెడ్‌క్రాస్ శిబిరానికి గూడూరు విద్యార్థులు


