KDP: ఈ నెల 11 నుంచి ప్రొద్దుటూరులో నిర్వహించనున్న పిరమిడ్ ధ్యాన దసరా మహోత్సవాలకు హాజరుకావాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ప్రొద్దుటూరుకు వచ్చిన మంత్రిని కలిసి సత్కరించి, ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి, సమయాన్ని బట్టి హాజరవుతానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలకు మంత్రికి ఆహ్వానం


