హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సు

కృష్ణా: పెడనలోని బట్ట హైమావతి జిల్లా పరిషత్ పాఠశాలలో చైతన్యం కార్యక్రమంలో భాగంగా అదనపు SI షేక్ బషీర్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. మహిళలు, బాలికల భద్రత, సైబర్ నేరాలు, వేధింపుల నివారణ గురించి వివరించారు. ఎలాంటి వేధింపులు ఎదురైనా భయపడకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.