హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మానసిక ప్రశాంతతే అసలైన ఆరోగ్యం'

WG: మానసిక ప్రశాంతతే అసలైన ఆరోగ్యమని భీమవరం 1వ అదనపు సివిల్ జడ్జి పి. హనీష పేర్కొన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా భీమవరం టూటౌన్ భవిత కేంద్రాన్ని ఆమె సందర్శించి మాట్లాడారు. మానసిక వికలాంగులను అవహేళన చేయడం చట్టరీత్యా నేరమని, వారికి న్యాయ సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.