CTR: త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, పురపాలక ఎన్నికల నిర్వహణకు సంబంధించి చిత్తూరు కలెక్టరేట్‌లోని నాగార్జున ఐఏఎస్ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ కె. మోహన్ కుమార్ పాల్గొని ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికల ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష


