ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు రెండో రోజు రిలే దీక్షలు చేపట్టారు. కోర్టు వద్ద నిర్వహిస్తున్న దీక్షల్లో న్యాయవాదులు పాల్గొని, విధి నిర్వహణలో తమకు రక్షణ కల్పించాలని కోరారు. న్యాయవాదులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెండో రోజుకు చేరిన న్యాయవాదుల నిరసన దీక్ష


