ELR: PMSMAలో భాగంగా చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు గ్రామాల గర్భిణులు హాజరయ్యారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సహకారంతో పౌష్టికాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆయన సోదరులు పత్సమట్ల భీమరాజు గారు కూటమి నాయకులతో కలిసి సందర్శించారు. గర్భధారణలో జాగ్రత్తలు, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
చేబ్రోలులో PM సురక్షిత మాతృత్వ కార్యక్రమం


