హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'తాను నేను' షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ విడుదల

W.G: సృజనాత్మక రంగంలో యువత అడుగులను ప్రోత్సహించడంలో భాగంగా శుక్రవారం 'తాను నేను' షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. యువత తమలోని ప్రతిభను వెలికితీసి కళారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. నూతన టాలెంట్ ను ప్రోత్సహించడానికి తాను ఎల్లప్పుడూ ముందుంటానన్నారు.