హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బీసీలను ప్రభుత్వం మోసం చేసింది: వైసీపీ

E.G: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే చంద్రబాబును బీసీ ద్రోహిగా భావించాల్సి వస్తుందని హెచ్చరించారు.