KDP: ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన పక్షవాత బాధిత వృద్ధురాలు చందా లక్ష్మీదేవికి ‘మన ఊరికోసం’ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలిచింది. దాతల సహకారంతో బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు రూ.1,950 నగదును శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్ అవ్వారు రవిశంకర్‌తో పాటు సభ్యులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వృద్ధురాలికి ‘మన ఊరికోసం’ అండ


