హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువగళం హామీల అమలుకు వినతి

KRNL: జిల్లాలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రి నారా లోకేశ్‌కు వినతి చేశారు. జిల్లాలో విద్యావ్యవస్థను మెరుగుపరిచేందుకు కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందులో 12 KGBVలు, 5 BC, 5 SC, 5 ఇంటిగ్రేటెడ్‌ హాస్టళ్లు, 10 మోడల్‌ స్కూళ్ల మంజూరు అంశాలు ఉన్నాయి. వీటిని ఆమోదించేలా సిఫారసు చేయాలని కోరారు.