BPT: పొన్నూరు మండలం కసుకర్రులో పల్లెపండుగ–3.0లో భాగంగా రూ.5 లక్షల ఎంపీ నిధులతో సీసీ రోడ్డు, రూ.13 లక్షల వీబీజీ–రామ్‌జీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.9.35 లక్షలతో నిర్మించిన ఎంపీపీ పాఠశాల ప్రహరీ గోడను పరిశీలించారు. కార్యక్రమంలో వడ్రాణం మార్కండేయ బాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లెపండుగలో అభివృద్ధి పనులకు శ్రీకారం


