హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేనీటి విందులో పాల్గొన్న మంత్రి..!

KDP: ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం తేనీటి విందులో పాల్గొన్నారు. సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.ఎస్. ముక్తియార్ ఆహ్వానం మేరకు మంత్రి హాజరయ్యారు. స్థానిక నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ సీనియర్ నేతలు నంద్యాల రాఘవరెడ్డి, నంద్యాల కొండారెడ్డి పాల్గొన్నారు.