తిరుపతి రూరల్ మండలం ముండ్లపూడి, పాడిపేట పంచాయతీలకు సంబంధించి రూ.45 లక్షలతో నిర్మించిన నూతన స్వర్ణ గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసి ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రూ.45 లక్షలతో స్వర్ణ గ్రామ సచివాలయం ప్రారంభం


