హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనిది'

SKLM: టెక్కలిలో సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా పారిశుధ్య కార్మికులకు బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానం చేసి మోదీ కిట్లు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని, వారి గౌరవమే సమాజ గౌరవమని అన్నారు. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ప్రతి పౌరుడు పరిశుభ్రతకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు.