KKD: పల్లె పండుగ 3.0లో భాగంగా గండేపల్లి మండలం మురారి నుంచి దుర్గమ్మ పాదాల మీదుగా రామయ్యపాలెం వరకు 5.279 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు. రూ.4.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ రహదారి నిర్మాణంతో రైతులు, భక్తులు, గ్రామస్తులకు ప్రయాణ ఇబ్బందులు తొలగనున్నాయని ఎమ్మెల్యే తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రూ.4.49 కోట్లతో రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


