AKP: నక్కపల్లి మండలం ఉపమాక పంచాయతీ సారిపల్లివానిపాలెం జంక్షన్ వద్ద NH-16 జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. హెట్రో పరిశ్రమకు వెళ్లే మార్గంలో డివైడర్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు ఎప్పటినుంచో కోరుతున్నారు. గురువారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆగ్రహించిన గ్రామస్తులు డివైడర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు.
ఆంధ్రప్రదేశ్
డివైడర్ ఏర్పాటు చేయాలని ధర్నా


