AKP: ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ ఆధ్వర్యంలో శుక్రవారం నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాలను ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలి'


