హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి'

NTR: తిరువూరు మండలం వావిలాలలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం చెల్లించాలని, సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలని కోరారు. పెరిగిన సాగు రైతుల నష్టపోతున్నారని తెలిపారు.