CTR: చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి తమ సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందించారు. సమస్యల పరిష్కారంపై అధికారులతో ఆయన చర్చించారు. వాటిని పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిన ఎమ్మెల్యే


