హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సాగునీటితో రైతులకు మేలు: ఎమ్మెల్యే

KRNL: సాగునీటి వసతులు మెరుగుపడితే పంటలు సమృద్ధిగా పండటంతో పాటు రైతులకు మేలు జరుగుతుందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి శుక్రవారం తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించి, జలవనరులతో గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. జల భద్రతకు ప్రాధాన్యమిస్తూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.