హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయినవిల్లిలో ప్రత్యేక హోమం రుసుము రూ.5 వేలు

కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ ఛైర్మన్ అధ్యక్షతన, కార్యనిర్వహణాధికారి సమక్షంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. వినాయక చవితి మహోత్సవాల ఖర్చులను పరిశీలించి, ఆమోదించడంతో పాటు, అన్నప్రసాదం నాణ్యత, సరుకుల స్వీకరణ, తులాభారం ద్వారా వచ్చిన వస్తువుల నిర్వహణపై చర్చించారు. ప్రత్యేక హోమం రుసుమును రూ. 5,000గా నిర్ణయించారు.