హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో పోలీస్ చెక్ పోస్టు

NLR: స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ నగదు, మద్యం రవాణా నియంత్రణ లక్ష్యంగా సీతారామపురం సెంటర్ కూడలిలో ఎస్ఐ వెంకట రాజేశ్ ఆధ్వర్యంలో పోలీస్ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. వాహనాల తనిఖీలు చేపడుతూ అనుమానాస్పద కదలికలపై నిఘా ఉంచుతున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు.