KDP: నంద్యాల పరిసర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులు బైక్‌పై ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లోకి వచ్చినట్లు గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణ్ ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్
చైన్ స్నాచర్ల కోసం పోలీసుల గాలింపు


