CTR: పుంగనూరు పట్టణం నాగపాల్యంలో హజరత్ మహబూబ్ సుభహానీ దర్గాలో ఉరుసు శుక్రవారం వేడుకలు ఘనంగా ముగిసాయి. దర్గాలో హజరత్ సయ్యద్ మదని - హజరత్ సయ్యద్ జలాల్ పేర్లపై ప్రత్యేక ప్రార్థనల తర్వాత ఖ వాలి పాటల పోటీలు శుక్రవారం ఉదయం వరకు జరిగాయి. ఈ వేడుకల్లో హిందూ ముస్లింలు పాల్గొన్నారు. మూడు రోజులు పాటు జరిగిన కార్యక్రమాలను దర్గా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుంగనూరులో ముగిసిన ఉరుసు వేడుకలు


