హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సీపట్నంలో విద్యార్థులు నిరసన ర్యాలీ

AKP: నర్సీపట్నం PDSO ఆధ్వర్యంలో SIR ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా PDSO రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల పేరుతో దాదాపు 13 కోట్ల 30 లక్షల మంది ఓట్లను తొలగించారన్నారు. బాధ్యత వహిస్తూ కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.