PLD: నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గుప్తా కుటుంబం ఆధ్వర్యంలో ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులు, రోగులకు అన్నదానం నిర్వహిస్తున్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా కుటుంబ సభ్యులు ఈ సేవ చేస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అదహళ్లి (ఐపీఎస్) ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఆహారం పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాన్ని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అన్నదాన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ


