GNTR: ఉన్నత ఆశయాల సాధనకు విద్యార్థులను ప్రేరేపించాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 100 శాతం ఉండాలని సూచించారు. ఆశయ సాధనపై స్పష్టమైన అవగాహన కల్పిస్తే విద్యార్థుల్లో స్వయం ప్రేరణ పెరుగుతుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హాజరు 100 శాతం ఉండాలి: జాయింట్ కలెక్టర్


