కృష్ణా: నందిగామలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే, తంగిరాల సౌమ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా వేగంగా సేవలు అందించాలని సూచించారు. ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి, పారదర్శక పాలనే కూటమి లక్ష్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే


