హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణం

SRD: పుల్కల్ మండలం సుల్తాన్‌పూర్ ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారి 161పై అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాంగ్ రూట్‌లో వచ్చిన బైక్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.