BPT: కొల్లూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన 'మీకోసం' ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల సమస్యలపై అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కొల్లూరులో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


