హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వేధింపులతోనే కుమారుడి మృతి'

KRNL: విహారి మార్కెటింగ్ యాజమాన్య వేధింపులతోనే తన కుమారుడు యశ్వంత్ కుమార్(30) మృతి చెందాడని తండ్రి అచ్యుతరావు ఆరోపించారు. ఎనిమిదేళ్లుగా యశ్వంత్ కర్నూలు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేశారని తెలిపారు. కుమారుడి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెండింగ్ పీఎఫ్ డబ్బులు చెల్లించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.