హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నర్సింగోలు చేరుకున్న సీఎం

ప్రకాశం: జరుగుమల్లి మండలం నర్సింగోలుకు శుక్రవారం సీఎం చంద్రబాబు చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి సభా ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్‌ ఘన స్వాగతం పలికారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.