హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో స్థానిక ఎన్నికలకు మార్గం సుగమం

GNTR: సుప్రీంకోర్టు తీర్పుతో గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమమైంది. మంగళగిరి, గుంటూరు కార్పొరేషన్లు, పొన్నూరు, తెనాలి మున్సిపాలిటీలు, 17 మండలాల్లోని 207 పంచాయతీలు, 17 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. CRDA పరిధిలో జరగకపోతే 13 ZPTC స్థానాలు ఉండే అవకాశం ఉంది. తొలుత మున్సిపల్, తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.