హైదరాబాద్: 28°C
క్రీడలు

‘కోహ్లీలో మరో యాంగిల్ ఉంది’

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై సౌతాఫ్రికా మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీలో ఎవరికీ తెలియని మరో సైడ్ ఉందని, ఇప్పుడు అతడు మునుపటి కంటే చాలా స్వేచ్ఛగా ఆడుతున్నాడని ఏబీడీ తెలిపాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫ్రీగా ఆడుతున్న విరాట్.. భవిష్యత్తులో బౌలర్లకు మరింత ప్రమాదకరమైన ఆటగాడిగా మారే అవకాశం ఉందని డివిలియర్స్ జోస్యం చెప్పాడు.