2019 ఐపీఎల్ సీజన్‌కు ముందు RCB యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకోబోయినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీని తప్పించి RCB యాజమాన్యం తనను కెప్టెన్ చేయాలనుకుందని మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ తాజాగా వెల్లడించాడు. అప్పటి కోచ్‌లు కూడా కెప్టెన్సీకి సిద్ధంగా ఉండాలని తనకు చెప్పారన్నాడు. అయితే ఆ ప్రతిపాదనలు వచ్చినా 2021 వరకు కోహ్లీనే RCB కెప్టెన్‌గా కొనసాగాడు.
క్రీడలు
కోహ్లీపై వేటుకు RCB ప్లాన్ చేసిందా?


